విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి

SRPT: విద్యుత్ ఘాతంతో ఎద్దు మృతి చెందిన సంఘటన శుక్రవారం రాత్రి ఫణిగిరి గ్రామంలో చోటుచేసుకుంది. రైతు ఉమేష్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం ఎద్దు పొలంలో గడ్డిమేస్తుండగా విద్యుత్ నియంత్రణకు ఏర్పాటుచేసిన కరెంటు తీగకు తాగడంతో విద్యుత్ ఘాతంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. ఎద్దు విలువ 80 వేలు ఉంటుందని ప్రభుత్వం ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు.