హనుమంతునిపాడు మండలంలో నేడు పవర్ కట్

హనుమంతునిపాడు మండలంలో నేడు పవర్ కట్

ప్రకాశం: హనుమంతునిపాడు మండలం సీతారామపురం 33/11 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మత్తులు కారణంగా ఇవాళ విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏఈ మణికంఠ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 11 వరకు సరఫరా ఉండదని తెలిపారు. హాజిపురం, దొడ్డిచింతల, మాసయపేట, దాసల్లపల్లి, ముప్పాళ్లపాడు, రామాయపల్లి గ్రామాల వినియోగదారులు సహకరించాలని కోరారు.