VIDEO: మూడు లారీలు ఢీ.. క్లీనర్ మృతి

VIDEO: మూడు లారీలు ఢీ.. క్లీనర్ మృతి

VZM: గంట్యాడ మండలం రామవరం హైవేపై ఆగి ఉన్న లారీని ఆదివారం తెల్లవారుజామున మరో రెండు లారీలు ఢీ కొట్టిన ఘటనలో క్లీనర్ మృతి చెందాడు. ఓ లారీ డ్రైవర్ నిద్రమత్తులో వచ్చి మరో లారీను ఢీకొట్టగా బోల్తా పడింది. లారీ క్యాబిన్‌లో డ్రైవరు ఇరుక్కుపోగా గంట్యాడ పోలీసులు అతనిని బయటకు తీసి విజయనగరం మహారాజ ఆసుపత్రికి తరలించారు.