VIDEO: కాలువలోకి దూసుకెళ్లిన టిప్పర్
GNTR: రాయపూడి శివారులో ప్రయాణిస్తున్న టిప్పర్ నియంత్రణ కోల్పోయి బుధవారం రోడ్డు పక్కన కాలువలో పడిపోయింది. ఈ ఘటన వల్ల భారీగా ట్రాఫిక్ స్తంభించింది. స్థానికులు ఇచ్చిన సమాచారంతో అధికారులు మూడు భారీ క్రేన్లను తెప్పించి, సుమారు గంటపాటు శ్రమించి టిప్పర్‌ను బయటకు తీయగలిగారు. ఎవరికీ ఎటువంటి ప్రాణహాని జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.