'గిరిజన హక్కులు పటిష్టంగా అమలు చేయండి'

'గిరిజన హక్కులు పటిష్టంగా అమలు చేయండి'

ASR: అరకులోయలో రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్, సీపీఎం నేతలు డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏపీ కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పాచిపెంట చిన్నస్వామి మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజ్యాంగ విలువలను కాపాడాలని కోరారు. గిరిజన హక్కుల అమలులో ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.