PGRS ఫిర్యాదు పై డిప్యూటీ డీఈవో విచారణ

PGRS ఫిర్యాదు పై డిప్యూటీ డీఈవో విచారణ

AKP: మాకవరపాలెం మండలం జి వెంకటాపురం గ్రామంలో ఉన్న ప్రాథమిక ఉన్నత పాఠశాలపై వచ్చిన పీజీఆర్ఎస్ ఫిర్యాదు మేరకు డిప్యూటీ డీఈవో పి అప్పారావు శుక్రవారం విచారణ నిర్వహించారు. మాకవరపాలెం గ్రామానికి చెందిన ఈ ఫ్రాన్సిస్ అనే వ్యక్తి అనారోగ్యంతో పాఠశాలకు హాజరవుతూ విద్యార్థులకు చదువు చెప్పటలేదని పీజీఆర్ఎస్‌లో ఫిర్యాదు చేశారు. ఇందులో భాగంగా విచారణ చేశామని అన్నారు.