దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం

దేశానికే ఆదర్శం తెలంగాణ ప్రభుత్వం

KMR: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దేశానికి ఆదర్శంగా నిలిచిందని టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఈనెల 15న కామారెడ్డి జిల్లా కేంద్రంలో బీసీ డిక్లరేషన్ సభను ఏర్పాటు చేసేందుకు ఆదివారం సాయంత్రం జిల్లా కేంద్రంలోని శుభం కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన సన్మాక సమావేశానికి ఆయన ముఖ్య అతిథి హాజరయ్యారు.