చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

ELR: ఉంగుటూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో 19 మంది లబ్దిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు సోమవారం అందజేశారు. నియోజకవర్గానికి రూ.12.93 లక్షలు మంజూరు కాగా ఈ 11 నెలల్లో సుమారు 119 మంది లబ్దిదారులకు 1కోటి 23.93 లక్షలు మంజూరు చేయించటం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు.