రాకేష్ రెడ్డిని గెలిపించాలి: బీఆర్ఎస్ నాయకులు

రాకేష్ రెడ్డిని గెలిపించాలి: బీఆర్ఎస్ నాయకులు

సూర్యాపేట: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి ఏనుగుల రాకేష్ రెడ్డిని గెలిపించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు సుంకర అజయ్ కుమార్ అన్నారు. మునగాల మండల కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.