ప్రత్యేక అలంకరణలో వజ్రగిరి లక్ష్మీనరసింహ స్వామి

ATP: పెద్దపప్పూరు మండలం జూటూరు గ్రామ సమీపంలో వెలసిన వజ్రగిరి లక్ష్మీనరసింహ స్వామికి ఇవాళ ఉదయం అర్చకులు పూజలు నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ తర్వాత భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించారు. మంగళవారం కావడంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. అర్చకులు వారికి తీర్థప్రసాదాలను అందజేశారు.