ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళలు

ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపిన మహిళలు

BDK: లక్ష్మీదేవిపల్లి శేషగిరి నగర గ్రామపంచాయతీలో ఈనెల15న పలు సీసీ రోడ్లు శంకుస్థాపన కార్యక్రమానికి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు రానున్నారు. మారుమూల ప్రాంతం అయిన శేషగిరి నగర్ గ్రామపంచాయతీ అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న పంచాయతీని ఎమ్మెల్యే సొరవతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టినందుకు మహిళలు శనివారం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.