ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ

NGKL: జిల్లా కేంద్రంలోని ఎస్పీ కార్యాలయంలో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ కార్యక్రమం మంగళవారం నిర్వహించారు. ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఏఎస్పీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది పాల్గొని ప్రతిజ్ఞ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో మాదకద్రవ్యాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.