VIDEO: పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్

HNK:ఐనవోలు మండలం మరియపురంలోని జడ్పీ, ప్రాథమిక పాఠశాలలను ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ స్నేహ శబరీష్, ఈ సందర్భంగా పాఠశాలల తరగతి గదులను పరిశీలించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. ప్రాథమిక పాఠశాలలోని మూడు, ఐదో తరగతి విద్యార్థులను, ఉన్నత పాఠశాలలోని 09, 10తరగతి విద్యార్థులను సంబంధించిన అంశాలను కలెక్టర్ అడగగా విద్యార్థులు సమాధానమిచ్చారు.