నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం

MNCL: మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆదేశానుసారం బుధవారం దండేపల్లి మండల కేంద్రంలోని ఎంపీడీవో ఆఫీస్‌లో దండేపల్లి MRO రోహిత్ దేశ్‌పాండే అధ్యక్షతన నూతన రేషన్ కార్డులు పంపిణీ కోసం సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర GCC ఛైర్మన్ కొట్నాక తిరుపతి ముఖ్య అతిథిగా పాల్గొని లబ్దిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ చేశారు.