జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఆరాధ్య

జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన ఆరాధ్య

SRCL: కోనరావుపేట మండలం వట్టిమల్లకి చెందిన లాకవత్ ఆరాధ్య జాతీయ స్థాయికి ఎంపికైంది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఈనెల 18, 19వ తేదీల్లో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15 ఇయర్స్ వాలీబాల్ పోటీల్లో తన ప్రతిభ కనపరిచింది. దీంతో మహారాష్ట్రలోని పూణేలో ఈనెల 25న జరిగే జాతీయస్థాయి క్రీడాల్లో పాల్గొననున్నట్లు తెలిపారు.