హుండీ లెక్కింపుకు శ్రీశైలం వెళ్లిన స్వయం సేవకులు

హుండీ లెక్కింపుకు శ్రీశైలం వెళ్లిన స్వయం సేవకులు

NGKL: శ్రీశైలం భ్రమరాంబిక మల్లికార్జున స్వామివారి ఆలయంలో జరిగే హుండీ లెక్కింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు కల్వకుర్తి నుంచి స్వయం సేవకుల బృందం శ్రీశైలం వెళ్లింది. పురం మహేశ్వర్ రెడ్డి, ఆంజనేయులు, మల్లేష్, వంశీకృష్ణ, నారాయణ్ దాస్, చెన్నయ్య, పర్మిరెడ్డి, వంశీ రెడ్డి సహా పలువురు స్వయం సేవకులు ఈ బృందంలో ఉన్నారు.