'సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి'

KMM: సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని CI మురళి అన్నారు. శుక్రవారం రాత్రి ముదిగొండ మండలం ముత్తారం, మేడిపల్లిలో ఎస్సై గుమ్మడి హరితతో కలిసి CI యువతకు సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకునే విధంగా గ్రామస్తులు కృషి చేయాలని సూచించారు. వినాయక చవితికి నిబంధనలు పాటించాలన్నారు.