VIDEO: వర్షపు నీటితో విద్యార్థులకు అవస్థలు

VIDEO: వర్షపు నీటితో విద్యార్థులకు అవస్థలు

NLR: కోవూరులోని కూనమ్మతోట ప్రాంతంలో డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో, గత ఐదు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపై నీరు నిలిచిపోయింది. దీనివల్ల పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షం, మురుగునీరుతో విద్యార్థుల పరిస్థితి దయనీయంగా మారింది. స్థానికులు కాలనీలో డ్రైనేజీ కాలువలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.