వైసీపీకి కార్పొరేటర్ సుధాకర్ రాజీనామా

వైసీపీకి కార్పొరేటర్ సుధాకర్ రాజీనామా

నెల్లూరు 17వ డివిజన్ కార్పొరేటర్ సుధాకర్ YCPకి రాజీనామా చేశారు. నెల కిందటే ఆయన టీడీపీని వీడి వైసీపీలో చేరారు. తనను ఆనం విజయ్ కుమార్ రెడ్డి పట్టించుకోవడం లేదని, కార్పొరేటర్‌కే దిక్కు లేకపోతే సామాన్య కార్యకర్తకు ఏం భరోసా ఇస్తారని ప్రశ్నించారు. గతంలో తనకు కోటంరెడ్డి సోదరులే టికెట్ ఇచ్చి గెలిపించారని చెప్పారు.