YSRకి నివాళులర్పించిన యర్రగొండపాలెం ఎమ్మెల్యే

ప్రకాశం: దివంగత మాజీ సీఎం YS రాజశేఖర్ రెడ్డికి MLA తాటిపర్తి చంద్రశేఖర్ మంగళవారం ట్విటర్ వేదికగా నివాళులర్పించారు. ‘మనిషిలా వచ్చి, సైన్యమై ఎదిగి, విజేతవై నిలిచి, నాయకుడై గెలిచి, జనభాహుల్యంలో దైవత్వమై ఎగసి, కాగితాల మీదే శిథిలమైపోతున్న ప్రాజెక్టులకు ప్రాణం పోసి, ప్రయాస తెలుసుకున్న ఏకైక నాయకుడు వైఎస్ రాజశేఖరరెడ్డికి నా నివాళులు' అంటూ ట్వీట్ చేశారు.