'ప్రసవించిన ప్రతి తల్లికి వైఎస్ఆర్ హెల్త్ కిట్ అందించాలి'
MBNR: ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలోని మాత శిశు విభాగంలో ప్రసవించిన ప్రతి తల్లికి వైఎస్ఆర్ హెల్త్ కిట్‌ను అందించాలని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి అన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని ఆయన సందర్శించి వైఎస్ఆర్ కిట్‌కు సంబంధించిన రిజిస్టర్‌ను పరిశీలించారు. కిట్ తీసుకున్న వారి వివరాలను ఫోన్ నెంబర్లతో సహా నమోదు చేయాలన్నారు.