ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఉమ్మడి వరంగల్ జిల్లా టాప్ న్యూస్ @12PM
★ వరంగల్ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై సీఎం రేవంత్ సమీక్ష
★ రాయపర్తిలో రోడ్డెక్కిన రైతులు.. మాజీ మంత్రి ఎర్రబెల్లి అరెస్టు
★ కాన్వాయ్ గూడెంలో జ్వరం ట్యాబ్లెట్ ఓవర్ డోస్ కావడంతో మహిళ మృతి 
★ భూపాలపల్లి జిల్లాలో భారీ వర్షాలు.. కలెక్టర్ రాహుల్ శర్మ హెచ్చరిక
★ గోపాలపురంలోని జీలగుల వాగులో చిక్కుకున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు