ఈనెల 9న ప్రత్యేక ఉద్యోగ మేళా

ELR: ఈ నెల 9న ఉదయం 10 గంటలకు ఏలూరు జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి మధుభూషణరావు మంగళవారం తెలిపారు. ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగ నియామకాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తామని ఆసక్తి కలిగిన అభ్యర్థులు విద్యార్హతల ధ్రువపత్రాలతో హాజరు కావాలని ముందుగా bit.ly/ncsregister లింక్ ద్వారా పేర్లు నమోదు చేయించుకోవాలని తెలిపారు.