పరారీలో ఉన్న ఎమ్మెల్యేకు బిగ్ షాక్

పరారీలో ఉన్న ఎమ్మెల్యేకు బిగ్ షాక్

కేరళ కాంగ్రెస్ MLA రాహుల్ మామ్‌కుటత్తిల్‌కు కొత్త చిక్కులు వచ్చాయి. ఇప్పటికే రేప్ కేసులో పరారీలో ఉన్న ఆయనపై.. తాజాగా మరో 23 ఏళ్ల యువతి సంచలన ఆరోపణలు చేసింది. పెళ్లి పేరుతో నమ్మించి తనను శారీరకంగా, మానసికంగా వేధించాడని కాంగ్రెస్ కమిటీకి మెయిల్ చేసింది. ఇన్నాళ్లు ఆయన పవర్‌కు భయపడ్డానని వాపోయింది. ఈ ఫిర్యాదును పోలీసులకు పంపామని పార్టీ చీఫ్ జోసెఫ్ తెలిపారు.