సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి: సీఐ

సురక్షిత ప్రయాణానికి హెల్మెట్‌ తప్పనిసరి: సీఐ

KRNL: సురక్షిత ప్రయాణానికి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ తప్పనిసరిగా ధరించాలని రూలర్ సర్కిల్ ఇన్స్‌పెక్టర్ పులిశేఖర్ గౌడ్, జొన్నగిరి ఎస్సై మల్లికార్జున అన్నారు. మంగళవారం జొన్నగిరిలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించారు. తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని, లేదంటే ఎంవీ నిబంధనల ప్రకారం అపరాధ రుసుం విధిస్తామని హెచ్చరించారు.