అదానిని అరెస్టు చేయాలి: సీపీఎం

అదానిని అరెస్టు చేయాలి: సీపీఎం

కర్నూలు: దేశంతో పాటు రాష్ట్ర సంపదను లూటీ చేసిన పారిశ్రామికవేత్త అదానిని వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం మండల కన్వీనర్ పక్కిరి సాహెబ్ డిమాండ్ చేశారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తక్షణమే అదానిని అరెస్టు చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అనంతరం మండల తహసీల్దార్ శివరామూకు వినతి పత్రం ఇచ్చారు.