ఎంపీ కలిశెట్టి నేటి షెడ్యూల్

ఎంపీ కలిశెట్టి నేటి షెడ్యూల్

VZM: ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు ఆదివారం ఉ.8 గంటలకు ఆయన అధ్యక్షతన నిర్వహించే జిల్లా క్రికెట్‌ అసోసియేషన్‌ సమావేశంలో పాల్గోననున్నారు. 10గంటలకు అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో భాగంగా రైతు సంబర సభ(సూపర్‌ సిక్స్‌-సూపర్‌ హిట్)లో స్థానిక MLA లతో కలసి పాల్గొనున్నారు. అనంతరం పార్లమెంటు సమావేశాలకు ఢిల్లీ వెళ్ళనున్నారని ఎంపీ కార్యాలయ వర్గాలు శనివారం ఒక ప్రకటనలో తెలిపాయి.