CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కును పంపిణీ చేసిన ఎమ్మెల్యే

NDL: పాణ్యం నియోజకవర్గానికి చెందిన ఫర్జానా ఖాన్‌కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.37,595 మంజూరు చేశారు. ఈ మొత్తాన్ని ఎమ్మెల్యే గౌరు చరిత సోమవారం ఆమెకు అందజేశారు. అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్న పేదలకు సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా ఇస్తోందని ఎమ్మెల్యే అన్నారు. సహాయానికి సీఎం, ఎమ్మెల్యేలకు ఫర్జానా ధన్యవాదాలు తెలిపారు.