రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాలో అంతరాయం

SRCL: 33KV లైన్ మెయింటెనెన్స్ కారణంగా రేపు మండలంలోని నేరెళ్ల, కట్కూరు, అంకిరెడ్డి పల్లె, సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తంగళ్ళపల్లి CESS AE తెలిపారు. ఈ మేరకు తంగళ్ళపల్లిలో సోమవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. మెయింటెనెన్స్ పనుల అనంతరం విద్యుత్ పునరుద్ధరించబడుతుందన్నారు.