గుంతపల్లి బ్రిడ్జీ కింద రేషన్ బియ్యం పట్టివేత

గుంతపల్లి బ్రిడ్జీ కింద రేషన్ బియ్యం పట్టివేత

KDP: బద్వేలులోని గుంతపల్లె బ్రిడ్జీ కింద నడిరోడ్డుపై ఉన్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. విషయం తెలుసుకున్న వారు అక్కడికి వెళ్లి 59 బస్తాల రేషన్ బియ్యాన్ని శనివారం స్వాధీనం చేసుకున్నట్లు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులు రెడ్డి, ఎన్ఫోర్స్‌మెంట్ డీటీ శివశంకర్ తెలిపారు. శబరి కుమార్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు.