ఎంహెచ్ఎర్డీ స్కాలర్ షిప్‌కి మోడల్ స్కూల్ విద్యార్థినీలు

ఎంహెచ్ఎర్డీ స్కాలర్ షిప్‌కి మోడల్ స్కూల్ విద్యార్థినీలు

SRPT: తిరుమలగిరి మండలం అనంతారం మోడల్ స్కూల్ విద్యార్థినీలు చల్లా కళ్యాణి, కన్నెబోయిన మమతలు మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్ఐర్డీ ) స్కాలర్ షిప్‌కి ఎంపికైనట్లు ప్రిన్సిపల్ వేముల బాలరాజు తెలిపారు. ఇంటర్‌లో ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు ఈ స్కాలర్ షిప్‌కు ఎంపిక చేస్తారని పేర్కొన్నారు. విద్యార్థినులను ఉపాధ్యాయ బృందం అభినందించారు.