ప్రకాశం జిల్లా టాప్ న్యూస్ @12PM
☞ మెరుగైన వైద్య సౌకర్యాలు కల్పించండి: కలెక్టర్
☞ వెలుగువారిపాలెంలో 15 అడుగుల కొండచిలువ కలకలం
☞ పాపినేనిపల్లిలో డ్రైవర్ క్లీనర్ మధ్య వాగ్వాదం.. స్కూల్ బస్సుపై పెట్రోల్ పోసిన క్లీనర్
☞ కనిగిరి నూతన సీఐగా బాధ్యతలు చేపట్టిన శ్రీనివాసరావు