'పురమిత్ర యాప్‌ను సద్వినియోగం చేసుకోండి'

'పురమిత్ర యాప్‌ను సద్వినియోగం చేసుకోండి'

KKD: రాష్ట్ర ప్రభుత్వ సుపరిపాలనలో భాగంగా నగర ప్రజలకు పుర మిత్ర యాప్ అందుబాటులోకి వచ్చింది. ఈ యాప్‌ను ప్లే స్టోర్‌లో డౌన్‌లోడ్ చేసుకుని, ఇంటి నుంచే మున్సిపల్ సేవలను పొందవచ్చని నగర పాలక సంస్థ కమిషనర్ సుధాకర్ మంగళవారం తెలిపారు. ఈ యాప్ ద్వారా ప్రజలకు పారదర్శకమైన సేవలు అందుతాయని ఆయన పేర్కొన్నారు.