నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @12PM

✦కందుకూరులో రూ.9లక్షలు కాజేసిన నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
✦వలేటివారిపాలెంలో వీధి కుక్కలతో జాగ్రత్తగా ఉండాలన్న పశుసంవర్థక శాఖ ఏడీ చెన్న కేశవులు
✦కందుకూరులో యాంటీ డ్రగ్స్ అవగాహన పోస్టర్ ఆవిష్కరణ
✦నేలటూరులోని ఫిషింగ్ జెట్టీని త్వరలోనే పూర్తి చేస్తామన్న ఎమ్మెల్యే సోమిరెడ్డి