సర్వే నిర్వహణకు శిక్షణ అవసరం: అదనపు కలెక్టర్

VKB: భూ సర్వేలు నిర్వహించేందుకు ఖచ్చితమైన శిక్షణతో సరైన విధంగా అవగాహన కల్పించుకోవాలని అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వికారాబాద్ జిల్లా కేంద్రంలో సర్వేయర్ల రెండో విడత శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం భూ సర్వేలను నిర్వహించేందుకు సర్వేయర్లను నియమించనున్నట్లు తెలిపారు.