VIDEO: నగరంలో సందడి చేసిన సినీ నటుడు
GNTR: 'కె ర్యాంప్' సినిమా ప్రమోషన్‌లో భాగంగా నగరంలోని బర్కాస్ మండిలో ఇవాళ కే ర్యాంపు హీరో కిరణ్ అబ్బవరం సందడి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్టోబర్ 18వ తేదీన సినిమా రిలీజ్ అవుతుందని, కుటుంబ సమేతంగా కె ర్యాంపు సినిమాను చూడాలని కోరారు. ఈ సినిమా పూర్తిగా హాస్యంతో కూడుకున్న సినిమా అని పేర్కొన్నారు.