గ్రహణ సమయంలోనూ తెరుచుకున్న ఆలయం

గ్రహణ సమయంలోనూ తెరుచుకున్న ఆలయం

కాకినాడ: పిఠాపురం పాదగయ క్షేత్రంలో చంద్రగ్రహణం సమయంలోనూ ఆలయం తెరిచే ఉంది. ఈ ఆలయానికి గ్రహణ దోషం పూర్వం నుండి లేదు కాబట్టి కుక్కుటేశ్వర స్వామి వారికి అభిషేకాలు అర్చకులు నిర్వహిస్తున్నారు. భక్తులు స్వామివారిని దర్శించుకుంటున్నారు. ఇక ఆలయంలో పట్టు స్నానం చేసి బ్రాహ్మణులు జపాలు నిర్వహిస్తున్నారు.