జిల్లాలో మూడు రకాల కీలక సర్వేలు

జిల్లాలో మూడు రకాల కీలక సర్వేలు

NTR: జిల్లాలో ఆధార్ అనుసంధానం, బ్యాంకు ఖాతాలు లింక్ చేయడం, కుటుంబ సభ్యుల వివరాల సేకరణ ఇలా మొత్తం మూడు రకాల సర్వే సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో కొనసాగుతోంది. NTRలో మొత్తం 7 లక్షల ఇళ్లు ఉండగా.. 73% సర్వే పూర్తి చేశారు. భవిష్యత్తులో సంక్షేమ పథకాలు అందించడంలో ఈ సర్వే కీలకంగా వ్యవహరిస్తుందని అధికారులు చెబుతున్నారు. త్వరలో ప్రభుత్వం ఫ్యామిలీ కార్డులను కూడా అంధిచనుందన్నారు.