కొత్తలిని అభినందించిన డీఎస్పీ

కొత్తలిని అభినందించిన డీఎస్పీ

VZM: ఫోకస్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు కొత్తలి గౌరినాయుడును విజయనగరం డీఎస్పీ వీర కుమార్ అభినందించారు. ఈ సందర్బంగా డీఎస్పీ మాట్లాడుతూ.. మానవ హక్కులు పరిరక్షణకు అంకితభావంతో పనిచేసినందున మరల అధ్యక్షునిగా ఎన్నికైనట్లు చెప్పారు. భవిష్యత్తులో ఇదే స్ఫూర్తితో పని చేయాలని సూచించారు.