'సీతారాం ఏచూరి అరుణ తార వలె నిత్యం ప్రకాశిస్తారు'

'సీతారాం ఏచూరి అరుణ తార వలె నిత్యం ప్రకాశిస్తారు'

BDK: సీతారాం ఏచూరి అరుణ తార వలె నిత్యం ప్రకాశిస్తూ ఉంటాడని సీపీఎం చర్ల మండల కార్యదర్శి మచ్చ రామారావు తెలిపారు. శుక్రవారం అమరజీవి సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సభను సత్యనారాయణపురం గ్రామంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. భారత దేశంలో గొప్ప మేథావిగా పేరుపొందిన సీతారాం ఏచూరి మరణం దేశానికి తీరని లోటని పేర్కొన్నారు.