'నవోదయ'లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

'నవోదయ'లో ప్రవేశాలకు గడువు పొడిగింపు

సత్యసాయి: లేపాక్షిలోని స్థానిక జవహర్ నవోదయ విద్యాలయలో 6వ తరగతిలో ప్రవేశానికి (2026-27 విద్యా సంవత్సరం) దరఖాస్తు గడువు పొడిగించారు. ఆసక్తి కలిగిన ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన విద్యార్థులు ఈనెల 27వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ నాగరాజు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.