శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

శ్రీకాళహస్తీశ్వరుడిని దర్శించుకున్న ఇస్రో ఛైర్మన్

TPT: శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానానికి ఇస్రో ఛైర్మన్ నారాయణన్ శనివారం విచ్చేశారు. ఇందులో భాగంగా వారికి ఆలయ ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ఛైర్మన్ కొట్టె సాయి స్వాగతం పలికి దర్శనం ఏర్పాట్లు కల్పించారు. దర్శనానంతరం స్వామి, అమ్మవార్ల తీర్థ ప్రసాదాలు, చిత్రపటాన్ని అందజేశారు. ఈ నెల 2వ తేదీన శ్రీహరికోట నుంచి ఉపగ్రహ ప్రయోగం విజయవంతం కావాలని కోరుకున్నట్లు ఆయన తెలిపారు.