ఎంజేపీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

ఎంజేపీ భవనాల నిర్మాణ పనులను పరిశీలించిన మంత్రి

SS: రొద్దం మండలం ఆర్.మరువపల్లి గ్రామంలో రూ.18 కోట్లతో నిర్మాణంలో ఉన్న మహాత్మా జ్యోతిబా ఫూలే (MJP) బాలుర నూతన భవనాలను శుక్రవారం మంత్రి సవిత పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనులు నాణ్యతతో పాటు నిర్ణీత గడువులో పూర్తి చేయాలని అధికారులను మంత్రి ఆదేశించారు. బీసీ విద్యార్థులకు మెరుగైన విద్యా, వసతి సదుపాయాలు కల్పించడం ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.