చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ రూ.5 లక్షలు పెట్టి అఖండ టికెట్ కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్
➢ మాజీ సీఎం వైఎస్ జగన్‌ను కలిసిన పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే సునీల్ 
➢ చిత్తూరులో 380కు పైగా స్క్రబ్ టైఫస్ కేసులు నమోదు
➢ సీజనల్ వ్యాధులపై జిల్లా అధికారులతో కలెక్టర్ సుమిత్ సమీక్ష