నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి

నిధులు మంజూరు చేయాలని ఎంపీకి వినతి

JGL: తెలంగాణలోనే రెండో అతిపెద్ద మార్కెట్ అయిన జగిత్యాల పట్టణంలోని మామిడి మార్కెట్ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలని కోరుతూ నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్‌కు గురువారం మ్యాంగో ట్రేడర్స్, కమిషన్ ఏజెంట్స్ వినతిపత్రం సమర్పించారు. మార్కెట్ యార్డులో కనీస వసతులు లేకున్నా వ్యాపారం చేస్తూ రైతులకు తమ వంతు సహకారం అందిస్తున్నామన్నారు.