VIDEO: కాంగ్రెస్ తీరును నిరసిస్తూ BRS ఆధ్వర్యంలో నిరసన
WGL: నర్సంపేట BRS పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ సెంటర్లో శనివారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా BRS మండల అధ్యక్షుడు వెంకట్ నారాయణ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీలకు 42% రిజర్వేషన్ అమలు కోసం కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి 42% రిజర్వేషన్ అమలు చేయాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.