VIDEO: వనదుర్గ అమ్మవారికి ప్రత్యేక మంగళహారతి పూజలు
MDK: పాపన్నపేట మండలం శ్రీ ఏడుపాయల మహా పుణ్యక్షేత్రంలో గురువారం వన దుర్గ భవాని మాతకు బృహస్పతివాసరే పూజలు నిర్వహించారు. చైత్రమాసం శుక్లపక్షం అష్టమి తిథి పురస్కరించుకొని అమ్మవారికి పంచామృతాలు పవిత్ర గంగాజలంతో అభిషేకం చేశారు. అనంతరం మహా మంగళ హారతి నైవేద్యం సమర్పించారు.