VIDEO: మూడో రోజు వైభవంగా కొనసాగుతున్న బుగులోని జాతర

VIDEO: మూడో రోజు వైభవంగా కొనసాగుతున్న బుగులోని జాతర

BHPL: రేగొండ మండలం తిరుమలగిరి శివారులోని శ్రీ బుగులోని వెంకటేశ్వర స్వామి, జాతర మూడో రోజు వైభవంగా కొనసాగుతున్నాయి. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి గోవింద నామస్మరణతో కొండ ఎక్కి స్వామి దర్శనం చేసుకుంటున్నారు. అనంతరం గండ దీపం వద్ద నూనె పోసి మొక్కులు తీర్చుకుంటున్నారు. పచ్చని అడవి, కొండల మధ్య జాతర వైభవం కళకళలాడుతోంది.