దొంగల బీభత్సం .. రూ.50,000 నష్టపోయిన రైతు

దొంగల బీభత్సం .. రూ.50,000 నష్టపోయిన రైతు

BHNG: మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో గురువారం తెల్లవారుజామున గుర్తుతెలియని వ్యక్తులు ఆ గ్రామానికి చెందిన దొండ లింగమల్లు యాదవ్ అనే రైతు యొక్క ఐదు మేకలను గుర్తుతెలియని వ్యక్తులు దొంగిలించారు. అ మేకాల విలువ రూ.5O,OOO ఉంటుందని సీఐ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. త్వరలోనే ఆ దొంగలను పట్టుకుంటామని హామీ ఇచ్చారు.