ఉప్పల చేలక గ్రామ సర్పంచ్‌కు ఘన సన్మానం

ఉప్పల చేలక గ్రామ సర్పంచ్‌కు ఘన సన్మానం

KMM: ఉప్పల చిలక గ్రామ సర్పంచ్‌గా బీజేపీ బలపరిచిన బీఆర్ఎస్ అభ్యర్థి గూగులోతు శారద గెలుపొందారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు బండారు నరేష్, మండల అధ్యక్షులు కావిడ మురళీ కృష్ణ అభినందనలు తెలియజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో మండల కార్యదర్శి గూగులోతు సోమ దరియా సింగ్ ,మండల ప్రధాన కార్యదర్శి కావిడ రాంబాబు, ఉప సర్పంచ్ బానోత్ బాబు పాల్గొన్నారు.